Bharat Aawaz

నిజామాబాద్

Sadaq Sadaq
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
160
Views

గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎంపి ధర్మపురి అర్వింద్ గారి కృషితో ఇందూరులో జాతీయ పసుపు బోర్డు కార్యాలయo మంజూరు చేయబడినందున నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ లోఈరోజు రైతులతో కలిసి సంబురాలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, ఎంపీ అర్వింద్ ధర్మపురి గార్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది.