రామసముద్రం: కొత్తిమీర మూట జారిపడి మహిళ చెవి తెగిన వైనం.

0
111

బుధవారం రామసముద్రం మండలంలో కొత్తిమీర మూటలను లోడ్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో కర్ణాటకకు చెందిన మంజుల (40) అనే మహిళ చెవి తెగి తీవ్ర రక్తస్రావమైంది. నారిగానిపల్లి వద్ద కొత్తిమీర కోయడానికి వచ్చిన ఆమె, తోటలో కోసిన కొత్తిమీర మూటలను వాహనంలోకి ఎక్కిస్తుండగా ప్రమాదవశాత్తు ఒక మూట చెవిపై పడింది. తోటి కూలీలు వెంటనే స్పందించి ఆమెను చికిత్స కోసం చెంబకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రోజు రోజుకు పెరిగిపోతున్న ఇసుక మాఫియా ఆగడాలు
_*ఎన్టీఆర్ జిల్లా/నందిగామ*_    *_ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న గ్రామాస్తుల....._*...
By Rajini Kumari 2026-04-01 08:55:53 0 207
Haryana
Haryana Strengthens Agriculture and Farmer Welfare
Haryana continues to prioritize agriculture and farmer welfare through initiatives aimed at...
By Fathima Safa 2026-07-06 08:51:23 0 238
Bharat Aawaz
Article 12 – Who Is "The State" in the Eyes of the Constitution?
Why It Matters: Whenever we say “Fundamental Rights protect us from the State”, it...
By Bharat Aawaz 2025-06-26 11:31:48 0 2K
Bharat Aawaz
🛕 Jagannath Ratha Yatra: The Divine Journey of Faith and Unity
Every year, millions of hearts beat in devotion as the grand chariots of Lord Jagannath, Lord...
By Bharat Aawaz 2025-06-27 07:39:28 0 2K
Andhra Pradesh
టమోటా మార్కెట్లలో అక్రమాలకు చెక్.. జేసీ ఆదేశాలు.
అన్నమయ్య జిల్లాలో టమోటా మార్కెట్ యార్డుల్లో అక్రమాలకు తావులేకుండా కట్టుదిట్టమైన చర్యలు...
By Pagadala Venkateswar 2026-04-27 05:39:25 0 120
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com