పుంగనూరు: పేదల సంక్షేమమే టీడీపీ ధ్యేయం
Posted 2026-05-27 15:05:35
0
109
బుధవారం అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ మహానాడు వైభవంగా జరిగింది. పేదల సంక్షేమమే తమ ముఖ్య ధ్యేయమని పార్టీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. 'స్త్రీ శక్తి' థీమ్‌తో మహానాడు నిర్వహించబడిందని, భారీ బైక్ ర్యాలీలు కూడా నిర్వహించబడ్డాయని నాయకులు తెలియజేశారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Citizen Rights
Bharat Citizen Rights Council (BCRC)
The Citizen Rights Council (CRC) stands as a dedicated...
పుంగనూరు: అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి.
పుంగనూరు ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు గురువారం అధికారుల నిర్లక్ష్య వైఖరిని...
Women Safety: Nirbhaya Teams Active Patrol
Goa Police Nirbhaya Teams patrol buses, colleges, markets and beaches for women safety. Female...
ఉపాధి పనులలో సమయపాలన పాటించాలి:బొబ్బిలి ఎంపీడీవో
ఉపాధి హామీ పథకం పనుల్లో సమయపాలన పాటించాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలం...
నెమలి వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలకు కేశినేని చిన్నికి ఆహ్వానం
*ప్రచురణార్థం* *22-02-2026*
నెమలి వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలకు ఎంపి...