ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపకరణాలు పంపిణీ
Posted 2026-05-23 11:44:49
0
326
ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అలిమ్కో సంస్థ వారి ఆధ్వర్యంలో చిలుకూరు మండల సమగ్ర శిక్ష ఉపాధ్యాయ బృందం వారి సహకారంతో గత ఆరు నెలల క్రితం నిర్వహించిన క్యాంపులో చిలుకూరు మండలం నుండి 15 మంది శారీరక వికలాంగత్వం కలిగినటువంటి ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ఉపకారణాల కొరకు గుర్తించడం జరిగింది. ఇందులో భాగంగా అలిమ్కో సంస్థ పంపించినటువంటి 6 గురికి వీల్ చైర్ లు, 3 రోలెటర్ లు, 3 హియరింగ్ ఎయిడ్ లు,3 మస్జిద్ కిట్ ల ను శనివారం మండల విద్యాధికారి గుజ్జుల నర్సిరెడ్డి, సర్పంచ్ కొల్లు పుల్లమ్మ- నాగయ్య చేతులు మీదుగా పిల్లలకు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ,చిలుకూరు ఎమ్ పి పి ఎస్ ఉపాధ్యాయులు శ్రీను, రామారావు, ఐ ఇ ఆర్ పి సుమలత,పద్మ ఎమ్ ఆర్ సి సిబ్బంది పిల్లల తల్లితండ్రులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
తిరుమలలో మళ్లీ చిరుత కలకలం: జీఎన్సీ టోల్‌గేట్ నడకదారి సమీపంలో సంచారం.
నిన్న అర్ధరాత్రి జీఎన్సీ టోల్‌గేట్ సమీపంలో ప్రత్యక్షమైన చిరుత
వెంటనే...
PM Lays Foundation for PMJVK Development Projects in Siaha, Mizoram
On July 16, 2025, Union Minister George Kurian virtually inaugurated two new infrastructure...
Madanapalle: మదనపల్లెలో గాయపడి కోలుకుంటున్న సీనియర్ రిపోర్టర్ యుగంధర్‌ను జనసేన నాయకులు రాందాస్ చౌదరి, శ్రీరామ్ చినబాబు పరామర్శించి భరోసా కల్పించారు.
మదనపల్లె, ఆగస్టు 8: గత నెలలో గాయపడిన సీనియర్ రిపోర్టర్ యుగంధర్ (చిన్న) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ...
TTD: సమిష్టి కృషితో రథసప్తమి విజయవంతం: టీటీడీ ఈవో అనిల్ సింఘాల్.
TTD: సమిష్టి కృషితో రథసప్తమి విజయవంతం: టీటీడీ ఈవో అనిల్ సింఘాల్
28-01-2026 Wed 07:04 | Both...
జిల్లాలో 122 కొత్త పోలింగ్ స్టేషన్లకు ప్రతిపాదనలు
ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా రెవెన్యూ అధికారి మురళి కోరారు....