నిమ్మనపల్లెలో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి.
Posted 2026-05-20 13:50:44
0
127
నిమ్మనపల్లి మండలంలో బుధవారం చేపల వేటకు వెళ్లిన వెంకటరమణ (45) అనే వ్యక్తి ప్రమాదవశాత్తూ చెరువులో పడి మృతి చెందాడు. చౌకిళ్లవారిపల్లికి చెందిన వెంకటరమణ నిమ్మనపల్లి చెరువులో చేపలు పట్టడానికి వెళ్ళగా, నీటిలో పడిపోయాడు. ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా, చెరువు గట్టున అతని పాదరక్షలు, సెల్‌ఫోన్ కనిపించాయి. స్థానికుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
యర్రగొండపాలెం పట్టణం లోని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 30 వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు
యర్రగొండపాలెం పట్టణం లోని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక...
CM Mohan Yadav Enforces Strict Action After Dewas Tragedy
Following the tragic explosion at a firecracker factory in Dewas, the death toll rose to five...
రెండు గంజాయి కేసుల్లో 11 మంది నిందితుల అరెస్ట్, 4.4 కేజీల గంజాయి స్వాధీనం.
మీడియా సమావేశంలో గంజాయి కేసులు మరియు అరెస్ట్ కాబడిన నిందితుల వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ...
Lakshadweep Strengthens Coastal Security Measures
Lakshadweep continues to enhance coastal security and maritime surveillance in 2026 through...
సర్జరీలో వేగం.. వైద్యంలో కచ్చితత్వం : మెడికవర్ రోబోటిక్ విభాగాన్ని ప్రారంభించిన హైదరాబాద్ సిపి.|
సికింద్రాబాద్ : అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తో మెరుగైన వైద్య సేవలను అందిస్తూ మెడికవర్...