బ్లడ్ బ్యాంకుల్లో రక్త కొరత లేకుండా చర్యలుతీసుకోవాలి: భాస్కర్.
Posted 2026-05-19 05:00:31
0
111
అన్నమయ్య జిల్లాలోని బ్లడ్ బ్యాంకుల్లో రక్తం కొరత ఏర్పడకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లాల ఎయిడ్స్ నియంత్రణ క్లస్టర్ ప్రోగ్రామ్ అధికారి వేంపల్లి భాస్కర్ సోమవారం సూచించారు. మదనపల్లిలోని ప్రభుత్వ బ్లడ్ బ్యాంకును తనిఖీ చేసి, రక్త నిల్వలు, రికార్డులను పరిశీలించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతి నెల కనీసం 24 రక్తదాన శిబిరాలు నిర్వహించాలని, అక్రమ రక్త వ్యాపారంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల్లో రక్తదానంపై అవగాహన పెంచాలని తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
UP Police Wednesday: Guardians Of Road Safety Now
This Wednesday UP traffic police focused on saving lives on roads. School zones in Noida, Lucknow...
Rotary Rain Run in Goa Gathers Momentum Amid Monsoon
The annual Rotary Rain Run held in Panaji is growing in popularity each year. Strategically timed...
వాంకిడి కాగజ్‌నగర్ మేడిపల్లి హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన
🎤కుమురం భీం (భారత్ ఆవాజ్ న్యూస్) ఆసిఫాబాద్ నియోజకవర్గ పరిధిలోని వాంకిడి నుండి కాగజ్‌నగర్...
AP పోలీసులు నేడు: బ్యాడ్జి లేని హృదయం ఉన్న హీరోలు
నేడు AP పోలీసులు బ్యాడ్జి లేకపోయినా హీరోలని నిరూపించారు. అనాథ పిల్లలకు సంరక్షకులుగా మారి చదువు,...
పేదలకు ఆసరా ఉండేలా సంక్షేమ పథకాలు సీఎం చంద్రబాబు
* పేదలకు ఆసరా ఉండాలనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం.
* ప్రతీ నెలా 1 తేదీనే ఎన్టీఆర్ భరోసా...