నాన్నగారు దేశం కోసం ధర్మంకోసం ఇంతలా పాకులాడుతుంటే నువ్వెందుకు కనపడకుండా పోయావ్? బగీరత్ బాబు..సురేష్ సందరికారి

0
154

‎మా భగి బాబు ఒక్కరోజు కనపడకపోతేనే విలవిల్లాడిపోతాం అలాంటిది మన కరీంనగర్ ఆణిముత్యం సాక్చాత్తూ మన కేంద్రమంత్రి పుత్ర రత్నం బగీరత్ బాబుపై POCSO కేసు నమోదైన 5 రోజులనుండి ఎక్కడికి పోయాడో ఎలా ఉన్నాడో తెలియక తల్లడిల్లిపోతున్నం మా కరీంనగర్ ప్రజలందరం.

‎ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందట. బాబూ నీకోసం మన కరీంనగర్ ప్రజలే కాదు తెలంగాణ ప్రజలందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అసలే ఈరోజు హనుమాన్ జయంతి. 

‎నాన్నగారు దేశం కోసం ధర్మంకోసం ఇంతలా పాకులాడుతుంటే నువ్వెందుకు కనపడకుండా పోయావ్?

‎ఏది ఏమైనా ప్రతిరోజూ అవసరం ఉన్నా లేకపోయినా మీడియా ముందుకి వచ్చి పనికిరాని విషయాలమీద గంటలు గంటలు జనాలకు అర్థంకాని భాషలో మాట్లాడే మన జన హృదయ నేత బండి సంజయన్న మా బగీ బాబు ఎక్కడున్నాడో ప్రపంచానికి తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

‎అలాగే మైనర్ అమ్మాయిని మోసం చేసిన విషయంలో బండి బగీరత్ గారు చేస్తున్న కృషి, గతంలో చేసిన ఘనకార్యల గురించి ఒక్కసారి ప్రెస్ మీట్ పెడితే చూడాలని కరీంనగర్ ప్రజలందరు ఎదురుచూస్తున్నారు. 

Search
Categories
Read More
Telangana
పొగమంచులో వాహనాలతో సాహసం వద్దు.. మంచు తగ్గాకే కదలండి!!!!
పొగమంచులో వాహనాలతో సాహసం వద్దు.. మంచు తగ్గాకే కదలండి!   సంక్రాంతి సంబరం విషాదం కాకూడదు.....
By Terli Ashok 2026-01-11 07:00:23 0 325
Telangana
పెట్రోల్ వదంతులతో సికింద్రాబాద్ విలవిల: బంకుల వద్ద భారీ క్యూలు.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
    హైదరాబాద్ :  సికింద్రాబాద్‌తో పాటు హైదరాబాద్ మహానగరంలోని పలు...
By Sidhu Maroju 2026-03-25 06:08:32 0 214
Telangana
మంచిర్యాల్: నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ డ్రైవర్
ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ బంగారు ఆభరణాలు, నగది ఉన్న భాగ్యం మర్చిపోగా ఆ భాను పోలీసులకు...
By Bonagiri RaviShankar 2026-05-26 13:45:11 0 195
Health & Fitness
Heatwave Safety: Heat Exhaustion vs. Lethal Heat Stroke
As record-breaking summer heatwaves intensify following the solstice, major medical...
By Lokeshwari Panthadi 2026-06-27 04:40:54 0 162
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com