సింగిరిగుంటలో వైభవంగా శ్రీ విజయ వినాయకస్వామి కళ్యాణోత్సవం

0
159

చిత్తూరు జిల్లా పుంగనూరు సమీపంలోని చౌడేపల్లి మండలం సింగిరిగుంటలో వెలసిన శ్రీ విజయ వినాయకస్వామి ఆలయంలో శనివారం శ్రీ సిద్ధి, బుద్ధి సమేత విజయ వినాయకస్వామి ఉత్సవమూర్తులతో పాటు మూలవిరాట్ స్వామివారికి మహారుద్రాభిషేకం, కళ్యాణోత్సవం వైభవంగా శనివారం నిర్వహించారు. ప్రత్యేక పూజలు, హోమాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ధర్మకర్తలు, విజయవాణి విద్యాసంస్థల ప్రతినిధులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
అక్రడేషన్ కార్డు జీవో విడుదల
మహబూబాబాద్, డిసెంబర్ 23(భారత్ అవాజ్): రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఇచ్చే మీడియా అక్రెడిటేషన్...
By Bheeshman King 2025-12-23 04:38:28 0 520
Andhra Pradesh
పుంగనూరు: మాజీ సీఎంను కలిసిన యువ నాయకులు
గురువారం విజయవాడలోని తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని...
By Kothuru Murali 2026-04-03 09:41:04 0 175
SURAKSHA
H. Rajesh Prasad IAS: Driving Chandigarh's Growth
A distinguished IAS officer whose transparent governance, administrative excellence, and...
By Lokeshwari Panthadi 2026-07-28 12:39:02 0 160
Bihar
Bihar Expands Healthcare Infrastructure and Services
Bihar is continuing to strengthen its healthcare system through investments in medical...
By Fathima Safa 2026-07-01 08:42:33 0 273
Andhra Pradesh
ఊర కుక్క దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు.
శనివారం నిమ్మనపల్లి మండలంలోని గుండ్లబురుజు గ్రామంలో ఊర కుక్క దాడిలో కుందన్ (7) అనే బాలుడు...
By Pagadala Venkateswar 2026-06-21 07:34:04 0 146
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com