పోలవరం జిల్లా రైతులకు సబ్సిడీ పై యంత్రాలు.

0
226

వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. పోలవరం జిల్లాలోని రైతులు సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలను పొందేందుకు సువర్ణావకాశం కల్పించింది. ఈ మేరకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామ్మోహనరావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.40HP సామర్థ్యం గల ట్రాక్టర్లు, నూర్పిడి యంత్రాలు , పవర్ స్ప్రేయర్లు వంటి ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి.ఈ పరికరాలపై ప్రభుత్వం 40% నుండి 50% వరకు సబ్సిడీ అందిస్తోంది.ఆసక్తి గల రైతులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.రైతులు తమ వివరాలను eseed.ap.gov.in/FM/Portal వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.మరిన్ని వివరాల కోసం లేదా దరఖాస్తు ప్రక్రియలో సహాయం కోసం రైతులు తమ గ్రామ వ్యవసాయ సహాయకులను (VAA) సంప్రదించాలని అధికారులు కోరారు. ఆధునిక యంత్రాలను వినియోగించుకోవడం ద్వారా సాగు ఖర్చు తగ్గించుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు.

 

# Yadagiri 

 

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: ఉన్నతాధికారులను కలిసిన చిన్న రాయల్.
రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ తో కలిసి పుంగనూరు నియోజకవర్గ జనసేన...
By Kothuru Murali 2026-01-22 12:01:15 0 230
Ladakh
Ladakh Excise Policy Sparks Widespread Public Protest
A wave of local opposition is sweeping across Ladakh following the introduction of a new excise...
By Lokeshwari Panthadi 2026-07-02 05:28:56 0 119
Telangana
నేటి నుంచి ATM నిబంధనలలో మార్పులు
నేటి నుంచి ATM నిబంధనలలో మార్పులు కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కావడంతో ఏటీఎం...
By Pinnehasan Odela 2026-04-01 07:14:57 0 215
Telangana
భీమ్ రావ్ నగర్ లో డ్రైనేజీ పైప్ పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : భీమ్ రావు నగర్ లో ప్రస్తుతం కొనసాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ...
By Sidhu Maroju 2026-02-27 12:34:40 0 231
Andhra Pradesh
రోడ్డు భద్రతపై కురుపాం పోలీసుల అవగాహన
కురుపాం పోలీసుల ఆధ్వర్యంలో సాయిబాబా గుడి సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించి వాహనదారులకు రోడ్డు...
By Boiena Rajesh 2026-08-26 11:19:05 0 117
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com