26 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం.
Posted 2026-05-08 05:19:27
0
134
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం ఈశ్వరమ్మ కాలనీలో గురువారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి, కూరగాయల వ్యాపారి హబీబ్ ఇంట్లో నిల్వ ఉంచిన దాదాపు 26 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రజల నుంచి కొనుగోలు చేసిన ఈ బియ్యాన్ని అద్దె ఇంట్లో నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. సమాచారం మేరకు దాడులు నిర్వహించిన అధికారులు, బియ్యాన్ని స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Supreme Court Dismissed Lalit Modi's Plea
The Supreme Court on Monday dismissed a plea by former cricket administrator Lalit Modi, who had...
ప్రజాస్వామ్య పునాదికి ఓటు హక్కు చానా విలువైనది ఆర్డీవో రాయచోటి
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చానా విలువైనది అని ట్రై డ్యూటీ ఆర్డీవో పేర్కొన్నారు అలాగే ర్యాలీలో...
అధికార అతి.. ప్రభుత్వానికి కోర్టు గతి.|
● కోర్టు ఆదేశాల ఉల్లంఘనపై రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు
● నోటీసులు లేకుండా ప్రైవేట్ ఆస్తిలోకి...
తిరుమలలో భక్తుల రద్దీ... అన్ని కంపార్టుమెంట్లు ఫుల్.
తిరుమలలో భక్తుల రద్దీ... అన్ని కంపార్టుమెంట్లు ఫుల్
13-02-2026 Fri 11:27 | Both States
...
పుంగనూరు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డిఐజి కోయ ప్రవీణ్
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పోలీస్ స్టేషన్ ను కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆదివారం ఆకస్మికంగా...