పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

0
171

అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, భీమగానిపల్లి వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం, రోడ్డు దాటుతున్న వ్యక్తిని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, మరొకరికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
టీ ఎస్ పాలీసెట్ రాష్ట్రస్థాయిలో 17వ ర్యాంకు సాధించిన కొడారు కౌశిక్ సాయి
చిలుకూరు మండల కేంద్రానికి చెందిన కొడారు బ్రహ్మం కుమారుడు కొడారు కౌశిక్ సాయి ఈ రోజు విడుదలైన...
By Nookapangu Manikanta 2026-05-23 08:43:09 0 315
BMA
Gunshot Acoustics: Finding the Truth in Riot Zones
During urban riots or border skirmishes, establishing who fired the first shot is often highly...
By JoinBMA 2026-08-21 18:19:07 0 353
Technology
సైన్స్ అంశాలపై అవగాహన పెంచుకోవాలి: జేవీవీ రాష్ట్ర సభ్యులు షేక్ జాఫర్
భారత్ అవాజ్ | హుజూర్‌నగర్   విద్యార్థులు చిన్నప్పటి నుంచే శాస్త్రీయ దృక్పథాన్ని...
By Malla Rambabu 2026-07-18 01:32:03 0 282
Media Academy
Modern Media & Journalism:
In the rapidly evolving digital age, journalism has undergone a remarkable transformation,...
By Media Academy 2025-05-01 06:17:39 0 3K
Andhra Pradesh
రేపు ఉదయం నుంచి మంగళగిరి ప్రీమియర్ లీగ్ 4 క్రికెట్ టోర్నమెంట్
*రేపు ఉదయం నుంచే మంగళగిరి ప్రీమియర్ లీగ్-4 క్రికెట్ టోర్నమెంట్*    *నారా లోకేష్...
By Rajini Kumari 2025-12-20 13:44:42 0 213
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com