అన్నమయ్య: మస్కట్‌లో మహిళ ఆవేదన.. స్పందించిన పవన్.

0
119

వాల్మీకిపురానికి చెందిన దూదేకుల షెహనాజ్ మస్కట్‌లో వేధింపులు తాళలేక బాధపడ్డ విషయం తెలిసిందే. తనని స్వదేశానికి రప్పించాలని ఆమె డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌, ఎన్డీఏ కూటమిని కోరింది. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్, షెహనాజ్‌ను స్వదేశానికి రప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భారత విదేశాంగ శాఖ కార్యాలయాన్ని, దౌత్య కార్యాలయాన్ని సంప్రదించినట్లు డిప్యూటీ సీఎం కార్యాలయం ట్వీట్ చేసింది.

Search
Categories
Read More
BMA
Disaster Relief: Crowdsourcing Flood Fund Receipts
Following massive natural disasters, the distribution of state relief funds is often plagued by...
By JoinBMA 2026-09-08 04:56:27 0 102
Andhra Pradesh
అమరావతిలో క్వాంటం నవశకం.. ఏప్రిల్ 14న దేశంలోనే తొలి టెస్ట్ ఫెసిలిటీని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు.
  అమరావతిలో క్వాంటం నవశకం.. ఏప్రిల్ 14న దేశంలోనే తొలి టెస్ట్ ఫెసిలిటీని ప్రారంభించనున్న...
By Pagadala Venkateswar 2026-04-10 12:21:59 0 136
Andhra Pradesh
పుంగనూరులో కరపత్రాలు విడుదల చేసిన ఏఐఎస్ఎఫ్
అన్నమయ్య జిల్లా, పుంగునూరు పట్టణంలో బసరాజ పాఠశాల వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విద్య,...
By Kothuru Murali 2026-05-24 17:27:53 0 118
Assam
Assam Strengthens Flood Management and Disaster Response
Assam continues to intensify flood management and disaster preparedness efforts as seasonal...
By Fathima Safa 2026-07-03 14:32:38 0 189
Andhra Pradesh
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు సంవత్సరాల పాలన అభివృద్ధి సంక్షేమం గురించి డోర్ టు డోర్ కార్యక్రమం
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు సంవత్సరాల పాలన అభివృద్ధి సంక్షేమం...
By Chennaiah Kati 2026-07-30 07:51:44 0 202
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com