మదనపల్లిలో ఘనంగా మే డే వేడుకలు.

0
144

మదనపల్లెలో అవెన్యూ రోడ్డులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శుక్రవారం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ మాట్లాడుతూ కార్మికులు లేనిదే ప్రపంచం లేదని, వారి కష్టంతోనే ప్రజలు సుఖంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. కార్మికుల రక్షణ, శ్రేయస్సు కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్మికుల సేవలను స్మరించుకున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మార్కెట్ డైరెక్టర్ రెడ్డప్ప జన్మదిన వేడుకల్లో ప్రముఖుల సందడి.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో మార్కెట్ డైరెక్టర్ డాన్స్ రెడ్డప్ప జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా...
By Pagadala Venkateswar 2026-03-02 03:17:58 0 190
Andhra Pradesh
ఏపీలో భారీగా సంక్రాంతి సెలవులు.. మొత్తం ఎన్ని రోజులంటే
2026 నూతన సంవత్సరం వచ్చేసింది. జనవరిలో వచ్చే సంక్రాంతి పండుగ భారీగా సెలవును మోసుకొచ్చింది. ఏపీలో...
By Pagadala Venkateswar 2026-01-08 11:17:36 0 237
Andhra Pradesh
విషాదం: ఆటో నడుపుతూనే గుండెపోటుతో డ్రైవర్ మృతి.
అన్నమయ్య జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మదనపల్లి కోటవీధికి చెందిన ఆటో డ్రైవర్ లక్ష్మణరావు,...
By Pagadala Venkateswar 2026-03-07 09:29:09 0 216
Jharkhand
Jharkhand Forest Conservation and Wildlife Protection
Jharkhand is strengthening forest conservation and wildlife protection through initiatives aimed...
By Fathima Safa 2026-06-24 09:40:47 0 247
Andhra Pradesh
మదనపల్లెలో మహాశివరాత్రి సందర్భంగా ఘనంగా అన్నదానం.
అన్నమయ్య జిల్లా మదనపల్లె చౌడేశ్వరి సర్కిల్ సమీపంలోని నీరుగట్టువారిపల్లిలో ఉన్న శ్రీ నీలకంటేశ్వర...
By Pagadala Venkateswar 2026-02-16 11:01:53 0 382
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com