నాదెండ్ల భాస్కరరావుకు జనసేన నాయకుల ఘన నివాళి.

0
123

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావుకు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో జనసేన నాయకులు గురువారం ఘనంగా నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఆయన కుమారుడు, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్‌ను పరామర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, తంబళ్లపల్లి జనసేన పార్టీ ఇంచార్జ్ పోతుల సాయినాథ్, మదనపల్లి బీసీ నాయకులు బండి మనోహర్, అజయ్ పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
బీసీల సమగ్ర కుల గణన చేపట్టాలి బీసీ సంక్షేమ సంఘం డిమాండ్
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ): దేశవ్యాప్తంగా చేపట్టే జనగణనలో బీసీల సమగ్ర కుల గణనను...
By Chunarkar Jagadeesh 2026-08-24 23:51:52 0 276
Andhra Pradesh
నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నజీర్ అహ్మద్.
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గుంటూరు నగర ప్రజలకు రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర, సంక్రాంతి...
By John Baji 2026-01-01 03:25:30 0 232
Andhra Pradesh
సంక్రాంతి రాక రైళ్లు కిటకిట
*కాలు పెట్టగలిగితే హీరోనే!*   * సంక్రాంతి నేపథ్యంలో రైళ్లు కిటకిటలాడిపోతున్నాయి....
By Rajini Kumari 2026-01-13 16:18:05 0 218
Andhra Pradesh
జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు మంజూరు చేయాలి జిల్లా కలెక్టర్ ను కలిసిన జర్నలిస్టులు
బాపట్ల: జిల్లా వ్యాప్తంగా వివిధ పత్రికలలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం అందించే...
By Gadiyapudi Narendra 2026-02-05 15:57:30 0 207
Telangana
రెబ్బెన KGBVలో ANM పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్,: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన కస్తూరిబా గాంధీ బాలికల...
By Chunarkar Jagadeesh 2026-08-04 13:17:32 0 363
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com