మే 2 నుంచి మొక్కజొన్న కొనుగోలు తాత్యలిక నిలిపివేత...

0
316

నర్సంపేట మార్కెట్ యార్డుకు మక్కజొన్నలు తీసుకురావొద్దుయార్డులో 1.30 లక్షల బస్తాలు నిల్వ, స్థలం సరిపోక సమస్యనర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్..

నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని మార్కెట్ యార్డులో మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేయవలసిన మక్కజొన్న బస్తాల నిల్వ సమర్థాన్ని మించి దీంతో కొనుగోళ్లను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ తెలిపారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేయవలసిన మక్కజొన్న బస్తాలు 1,30,000 నిల్వ ఉన్నాయని అన్నారు.

,

Search
Categories
Read More
Bharat Aawaz
"చేనేత - భారతీయ గర్వం, మన చేతిలో భవిష్యత్"
ఇది మన కథే, మన గౌరవం కూడా – చేనేతను గౌరవిద్దాం! మన దేశ గౌరవం, మన చేతిలో దాగి ఉంది. మనం...
By Pulse 2025-08-07 10:24:40 0 3K
SURAKSHA
Gujarat Police Launch GP-SMASH for Real-Time Assistance
The Gujarat Police are transforming law enforcement with GP-SMASH (Social Media-based...
By Lokeshwari Panthadi 2026-07-04 04:34:30 0 130
Ladakh
Ladakh Strengthens Governance Through Digital Reforms
The Union Territory of Ladakh continues to strengthen governance by expanding digital public...
By Fathima Safa 2026-07-01 10:10:44 0 182
Andhra Pradesh
ప్రతి అక్కా చెల్లెమ్మలకు తోడుగా ఉంటాం - మద్దులూరి మహేంద్రనాథ్
నేడు చీరాలలో ఒక పాఠశాల ప్రారంభం చేసేందుకు వెళ్లిన చీరాల అధికార ప్రతినిధి మహేంద్రనాథ్ కు ఓ మహిళ...
By Vadlamudi NagaVenkat 2026-03-08 14:24:42 0 1K
Delhi - NCR
Did ED Scares and Cash Force Chadha’s AAP Exit?
Indian politics witnessed another seismic shift as Raghav Chadha and six AAP Rajya Sabha MPs...
By Hazu MD. 2026-05-21 13:01:23 0 435
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com