మే 1న రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు ఎంపికలు

0
259

విశాలో మే 9,10 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలను మే 1న విజయనగరంలో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.జగన్నాథం మంగళవారం తెలిపారు.పోటీలో పాల్గొనేవారు జనవరి1,2015 తరువాత పుట్టిన వారు అర్హులుగా పేర్కొన్నారు. ఓపెన్లో ఇద్దరిని, మహిళా విభాగంలో ఇద్దరిని ఎంపిక చేసి పోటీలకు పంపుతామన్నారు. మరిన్ని వివరాలకు తమ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.

#Boiena Rajesh

Search
Categories
Read More
Telangana
తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలిగా మారిపల్లి మాధవి
తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలిగా మారిపల్లి మాధవి గారిని నియమిస్తూ తెలంగాణ జాగృతి ఫౌండర్...
By Ponnala Srinivasrao 2026-07-28 01:03:59 0 164
SURAKSHA
​. బాధితులకు ఆసరా: పోలీసుల ఆత్మీయ స్పర్శ
నేర బాధితులకు, కష్టాల్లో ఉన్నవారికి తెలంగాణ పోలీసులు కేవలం చట్టాన్ని అమలు చేసే అధికారులుగా...
By Kalaga Sailaja 2026-06-26 06:23:34 0 154
SURAKSHA
Jitendra Singh Raje, IAS: Driving Sikkim's Governance Forward
A 2007-batch Sikkim cadre IAS officer whose administrative excellence, development-oriented...
By Lokeshwari Panthadi 2026-07-25 05:47:00 0 126
SURAKSHA
Wednesday UP Police: Heroes Without Badge But Heart
Today UP police officers proved heroes need no badge. Orphan children got guardians who paid...
By Kalaga Sailaja 2026-07-04 10:15:01 0 96
Bharat Aawaz
Bharat Aawaz – A People’s Voice Media Platform Goes Live
📰 Bharat Aawaz – A People’s Voice Media Platform Goes Live India's ground-level...
By Bharat Aawaz 2025-06-27 12:14:59 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com