పుంగనూరు పోలీస్ స్టేషన్ పరిశీలించిన డీఎస్పీ పావని

0
123

అన్నమయ్య జిల్లా, పుంగనూరు అర్బన్ పోలీస్ స్టేషన్ ను శుక్రవారం మదనపల్లె డిఎస్పి పావని పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలను ఆమె సమీక్షించారు. గ్రామాలలో పల్లె నిద్రలు తప్పనిసరిగా చేపట్టాలని, రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పోలీసు సిబ్బందిని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిఐ సుబ్బరాయుడు, ఎస్సైలు అన్సర్ బాషా, కెవి రమణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Sports
రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ స్కూల్ అడ్మిషన్స్ ఎంపిక విధానాన్ని పరిశీలించిన సాట్స్ చైర్మన్ శివసేన రెడ్డి
ఈ రోజు స్పోర్ట్స్ స్కూల్ హకింపేట్‌లో జరుగుతున్న అడ్మిషన్స్ ప్రక్రియలో భాగంగా, స్టేట్ లెవెల్...
By Avunoori Mahesh 2026-05-01 08:59:26 0 241
Uncategorized
Javed Akhtar Hails New Indian Music App as a 'Major Milestone' for Artistic Freedom
Javed Akhtar Hails New Indian Music App as a 'Major Milestone' for Artistic Freedom Veteran...
By BMA ADMIN 2025-05-22 17:25:33 0 2K
Andhra Pradesh
ఇంటర్నేషనల్ అవార్డులకు కదిరి పాత్రికేయులు ఎంపిక
కదిరి: శ్రీ సత్యసాయి జిల్లా కదిరికి చెందిన పాత్రికేయులు కె. రామచంద్ర, ఎస్. బాబా ఫక్రుద్దీన్,...
By Vinod Kumar 2026-09-11 14:02:06 0 182
Telangana
రౌడీ షీటర్ రియాజ్ ఎన్ కౌంటర్ : స్పందించిన డిజిపి
హైదరాబాద్:  రౌడీ షీటర్ రియాజ్ ఎన్‌కౌంటర్‌పై స్పందించిన డీజీపీ శివధర్ రెడ్డి...
By Sidhu Maroju 2025-10-20 08:20:14 0 362
Andhra Pradesh
APSRAM స్కూల్ కృష్ణలంక స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం కమిషనర్ షమ్మి
సర్కిల్ 3  ఏపీఎస్ఆర్ఎం స్కూల్   కృష్ణలంక      స్వచ్ఛంద...
By Rajini Kumari 2025-12-20 13:38:50 0 227
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com