పుంగనూరులో ఆకట్టుకున్న మారెమ్మ అలంకరణ
Posted 2026-04-25 03:27:41
0
117
పుంగునూరు పట్టణ ప్రజల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న శ్రీ విరుపాక్షి మారెమ్మకు శుక్రవారం సందర్భంగా చేసిన అలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆలయ అర్చకులు అమ్మవారికి ఉదయం నదీ జలాలతో, పంచామృతాలతో అభిషేకాలు చేసి, అనంతరం పలు రకాల పుష్పాలు, ఆభరణాలతో అలంకరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ పరిధిలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పెద్దపల్లి : ఇంటర్ మిగులు సీట్లకు స్పాట్ కౌన్సిలింగ్...!
సుల్తానాబాద్ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ( MPC, BIPC ) మిగులు...
Sit-Ins in Manipur Valley: Demand for Arambai Amnesty
A detailed aerial photograph captures a resolute public demonstration filling a busy market...
కొత్త ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలి
18 సంవత్సరాల నిండిన యువతి, యువకులు అందరూ ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలని పాచిపెంట తహశీల్దార్...
తస్మాత్ జాగ్రత్త ప్రజలారా??????
*💥తస్మాత్ జాగ్రత్త ప్రజలారా.....????*
హోటల్స్ కర్రి పాయింట్స్ లో కూరలు కొంటూ భోజనం...
డిజిటల్ అరెస్టులని ఫోన్ చేసేవాళ్లు అరెస్టవ్వాలి: సీఎం చంద్రబాబు.
డిజిటల్ అరెస్టులని ఫోన్ చేసేవాళ్లు అరెస్టవ్వాలి: సీఎం చంద్రబాబు
Andhra
Chandrababu Naidu Orders...