పుంగనూరు: రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి: ఏఐటీయూసీ

0
136

తిరుపతిలో ఈనెల 26 నుంచి 28 వరకు జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పుంగనూరు సివిల్ సప్లై కేంద్రం వద్ద నాయకులు వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఈ మహాసభలు జరుగుతాయని, కార్మికులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
అధ్యాపక పోస్టుల భర్తీ వేగవంతం చేయండి: అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశం.
  అధ్యాపక పోస్టుల భర్తీ వేగవంతం చేయండి: అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశం   Andhra...
By Pagadala Venkateswar 2026-06-26 05:17:17 0 100
Nagaland
BJP Youth Wing Distributes Seeds to Longsa Farmers
In a commendable community initiative, the BJP Youth Wing in Nagaland has stepped up to support...
By Lokeshwari Panthadi 2026-07-02 07:08:16 0 195
BMA
Urban Watchdogs: Press Fixing Civic Infrastructure
Hyper-local civic reporting exercises tremendous practical power by exposing broken roads,...
By JoinBMA 2026-08-21 10:51:05 0 54
SURAKSHA
Shashank Goel, IAS: Driving Excellence in Public Governance
A distinguished IAS officer whose visionary leadership, administrative excellence, and commitment...
By Lokeshwari Panthadi 2026-07-10 12:05:36 0 163
Andhra Pradesh
బర్త్ సర్టిఫికేట్ జారీలో అలసత్వం తగదు
వృద్ధులకు బర్త్ సర్టిఫికేట్ జారీలో అలసత్వం తగదని జన జాగృతి ఉత్తరాంధ్ర కన్వీనర్ శ్రీరపు...
By Boiena Rajesh 2026-04-02 05:16:07 0 237
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com