నందిగామ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

0
318

నందిగామలో వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం.

ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే సౌమ్య

నందిగామ పట్టణం మెయిన్ సెంటర్‌లోని క్లాత్ మర్చంట్ ఫంక్షన్ హాల్‌లో బుధవారం నాడు వాసవి క్లబ్స్ నందిగామ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య  కూటమి నేతలతో కలిసి సందర్శించారు.

శిబిరంలో వైద్యులు నిర్వహిస్తున్న ఆరోగ్య పరీక్షలు, రోగులకు అందిస్తున్న సేవలను ఎమ్మెల్యే సౌమ్య ప్రత్యక్షంగా పరిశీలించారు. స్థానిక ప్రజలకు ఆరోగ్య సేవలను అందించడంలో వాసవి క్లబ్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఇలాంటి శిబిరాలు మరింతగా నిర్వహించాలని సూచించారు.

ఈ సందర్భంగా శిబిరాన్ని సందర్శించిన ప్రజలతో ఎమ్మెల్యే మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. వైద్యులు, నిర్వాహకులు చేసిన ఏర్పాట్లను ప్రశంసించారు. కార్యక్రమంలో కూటమి నేతలు, వాసవి క్లబ్స్ ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
టిడిపి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రెండు సెంట్లు స్థలం ఐదు లక్షల డబ్బు కేటాయించాలని డిమాండ్
ప్రచురణార్థం. 10/4/2026 టిడిపి కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు రెండు సెంట్లు స్థలం...
By Rajini Kumari 2026-04-10 11:46:48 0 183
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం: గజ వాహనంపై దర్శనం ఇచ్చిన మృత్యుంజయేశ్వర స్వామి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె మండల కేంద్రంలోని శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర...
By Kothuru Murali 2026-04-28 06:35:00 0 154
SURAKSHA
The Scholar-Cop: Dr. Sudhanshu Sarangi’s Vision for Modern Policing
Bridging Intellect and Enforcement: The Inspiring Odyssey of an IPS Stalwart:In the demanding...
By Kalaga Sailaja 2026-07-18 05:34:42 0 166
Sports
Shooter jaspal rana passed away
భారతదేశంలోని అత్యంత ప్రతిభావంతమైన షూటర్, ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత, భారత క్రీడారంగ...
By G k Nookala 2026-06-12 06:54:27 0 197
Media Academy
Digital Journalism: Telling Stories in a Modern World
Digital Journalism: Telling Stories in a Modern World The world has gone digital—and so...
By Media Academy 2025-04-29 08:15:04 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com