పుంగనూరు: యువతకు క్రీడా వసతులు కల్పిస్తాం: చిన్న రాయల్

0
133

పుంగనూరు జనసేన పార్టీ ఇంచార్జ్ చిన్న రాయల్ యువతుకు మెరుగైన క్రీడా వసతులు కల్పిస్తామని తెలిపారు. 'జనవాణి' కార్యక్రమంలో భాగంగా పట్టణంలో అధునాతన క్రీడా మైదానం ఏర్పాటు చేయాలన్న యువత వినతి మేరకు, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా అసోసియేషన్ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. దీనిలో భాగంగా, రాష్ట్ర క్రీడల అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ క్రికెట్ విజయ్ కుమార్ సోమవారం పుంగనూరులోని శుభారం కళాశాల మైదానాన్ని స్వయంగా పరిశీలించారు. జనసేన పార్టీ ప్రతి వారం నిర్వహిస్తున్న 'జనవాణి' కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోందని ఆయన పేర్కొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
దోపిడీ దొంగలను పట్టుకున్న తాడేపల్లి పోలీసులు
గుంటూరు    *దోపిడీ దొంగను అరెస్ట్ చేసిన తాడేపల్లి పోలీసులు*   *జిల్లా ఎస్పీ...
By Rajini Kumari 2026-01-11 09:44:11 0 226
SURAKSHA
Shri S. Pandia Raja Kumara: A Visionary IPS Leading Gujarat Police
A 1996-batch Gujarat cadre IPS officer whose commitment to professional policing, law and order,...
By Kalaga Sailaja 2026-07-27 08:08:47 0 151
Sports
TATA IPL 2026 Playoff Ticket Madness Begins
The frenzy for the TATA IPL 2026 playoffs officially reached a fever pitch today as tickets went...
By Dunna Jessicaruth 2026-05-20 05:33:29 0 104
Andhra Pradesh
క్రిస్మస్‌ సందర్భంగా చీరాల మాజీ శాసన సభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి గారు మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కరణం వెంకటేష్ బాబు గారు  శుభాకాంక్షలు తెలిపారు.
క్రిస్మస్‌ సందర్భంగా చీరాల మాజీ శాసన సభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి గారు మరియు వైఎస్సార్...
By Gadiyapudi Narendra 2025-12-24 17:27:23 0 286
Andhra Pradesh
అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎం ఆర్ మానవ అక్కుల సంఘం నాయకులు
అంగన్వాడీ కేంద్రంన్నీ తనిఖీ చేసిన యం.ఆర్.మానవ హక్కుల సంఘం నాయకులు  పలు సమస్యలు గుర్తించి,పై...
By Chennaiah Kati 2026-03-13 14:24:50 0 424
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com