హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్: డీఎస్పీ పావని.

0
132

మదనపల్లె మండలం కొత్తఇండ్లకు చెందిన దివ్యాంగుడు శంకర్ (45) హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 11న సీటీఎం రోడ్డులో తట్టివారిపల్లి చెరువు కట్టపై శంకర్ హత్యకు గురయ్యారు. దర్యాప్తులో రామారావు కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ షేక్ షాదిక్ (25), వినయ్ కాంత్ (25)లను నిందితులుగా గుర్తించారు. ఆదివారం వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, గొడవ కారణంగా శంకర్‌ను బండరాయితో కొట్టి హత్య చేసినట్లు నేరాన్ని అంగీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Search
Categories
Read More
Telangana
బాచుపల్లి అగ్ని ప్రమాదం
Quthbullapur Fire Accident: మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి వేళ భారీ...
By Ponnala Srinivasrao 2026-03-13 06:24:21 0 311
Telangana
వాన దేవుడా మమ్మల్ని కరుణించు రాజాపేట మహిళలు
భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట జూన్ 28 సకాలంలో వర్షాలు పడక రైతులు ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో...
By Pindikura Mahesh 2026-06-28 09:57:21 0 595
SURAKSHA
. Community Policing and Public Awareness
​Content: Karnataka Police goes beyond just law enforcement by connecting with the public through...
By Kalaga Sailaja 2026-06-29 11:24:01 0 172
Telangana
"పెండింగ్ పనులకు వేగం పెంచండి.. ఈఈ వెంకటేష్‌ను కోరిన శాంతి శ్రీనివాస్ రెడ్డి".|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : పెండింగ్ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అల్వాల్ సర్కిల్ మాజీ...
By Sidhu Maroju 2026-06-05 08:08:34 0 216
Telangana
Huge Re-Shuffle in Telangana IAS
By Bharat Aawaz 2025-06-12 17:03:35 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com