మదనపల్లెలో ఇరువర్గాల ఘర్షణ.. తీవ్ర గాయాలు.
Posted 2026-04-20 03:22:04
0
137
మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లెలో ఆదివారం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తిరుపతికి చెందిన సుమన్ స్కూటర్‌తో అభిలాష్‌ను ఢీకొట్టడంతో స్థానికులు అతనిపై దాడి చేశారు. అనంతరం సుమన్ కత్తితో బాబు, సుధాకర్, సోమశేఖర్‌లపై దాడి చేయడంతో ఉద్రిక్తత పెరిగింది. గ్రామస్తులు సుమన్‌ను పట్టుకుని కొట్టి గాయపరిచారు. పోలీసులు వచ్చి అతడిని ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు గాయపడినవారు చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరులో వైఎస్సార్సీపీ పోస్టర్ విడుదల
చిత్తూరు జిల్లా పుంగనూరులో, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పూర్తయిన...
AI Cameras Drones Make Tamil Nadu Roads Safer for All DriversSafeRoads
: Tamil Nadu Traffic Police uses AI CCTV and drones to reduce road accidents. Cameras auto-detect...
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ పూర్తి మద్దతు: డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి గారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...... ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని బీజేపీ...
Vikas Vaibhav: The People's IPS Officer Shaping Bihar
A Legacy of Courage, Cultural Revival, and People-Centric Policing:
"True public service begins...
V. Venu IAS: Steering Kerala with Vision and Excellence
V. Venu, IAS – The Visionary Administrator Guiding Kerala's Future
The Journey...