మదనపల్లి: అగ్నిమాపక అవగాహన ర్యాలీ నిర్వహణ.

0
171

జాతీయ అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా మదనపల్లిలో అగ్నిమాపకశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని బుధవారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. మదనపల్లె అగ్నిమాపక కేంద్రం నుంచి బెంగళూరు బస్టాండ్ వరకు జరిగిన ఈ ర్యాలీలో ప్రజలకు అగ్నిప్రమాదాల నివారణ చర్యలపై కరపత్రాలు పంపిణీ చేస్తూ అవగాహన కల్పించారు. అత్యవసర సమయంలో 101కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.

Search
Categories
Read More
SURAKSHA
Avula Ramesh IPS: Championing Smart Crime Policing
A dynamic 2007-batch IPS officer of the Tripura Cadre, Avula Ramesh has built a reputation for...
By Lokeshwari Panthadi 2026-07-27 04:56:14 0 208
Andhra Pradesh
పుంగనూరు: 136 పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు పంపిణీ
పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో, పుంగనూరు పరిధిలోని 136 పాఠశాలలకు ఎస్.ఆర్.కె. కిట్లతో...
By Kothuru Murali 2026-06-06 15:10:14 0 117
Andhra Pradesh
జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు 
జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ...
By Chennaiah Kati 2026-07-10 07:31:57 0 110
BMA
Welfare Erasure: Algorithmic Glitches Cancel Pensions
Automated welfare verification systems are quietly stripping vulnerable citizens of vital social...
By JoinBMA 2026-08-25 06:56:34 0 153
Andhra Pradesh
మదనపల్లిలో లారీ ఢీకొని బొలెరో డ్రైవర్ కోమాలోకి.
అన్నమయ్య జిల్లాలో శుక్రవారం వేకువజామున మదనపల్లి – నిమ్మనపల్లి మార్గంలోని బసినికొండ నాలుగు...
By Pagadala Venkateswar 2026-02-06 04:11:34 0 195
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com