ఎంమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ని సన్మాంచిన బార్ అసోసియేషన్

0
211

మంచిర్యాల నియోజకవర్గం : ఇటీవల జరిగిన 2026-27 మంచిర్యాల జిల్లా బార్ అసోసియేషన్ ఎలక్షన్ లో నూతనంగా ఎన్నికైన జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొత్త సత్తయ్య గారు మరియు ప్రధాన కార్యదర్శి అవునూరి సత్తయ్య మరియు కమిటీ సభ్యులు, న్యాయవాదులు ఈరోజు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు..ముందుగా ఎమ్మెల్యేను  గజమాల వేసి ఘనంగా సన్మానించారు.

Like
1
Search
Categories
Read More
BMA
Protecting Workers: Press Exposing Workplace Hazards
Investigative reporting into hazardous factories, illegal sweatshops, and denied worker benefits...
By JoinBMA 2026-08-21 10:52:28 0 143
SURAKSHA
Ajoy Kumar Sinha: Steering Punjab with Vision and Integrity
The Journey Begins "Strong institutions are built through visionary leadership, transparent...
By Fathima Safa 2026-07-31 11:45:21 0 179
Andhra Pradesh
సూళ్లూరుపేట లో వైయస్ షర్మిల రెడ్డి రచ్చబండ
Breaking    సూళ్లూరుపేట @ తిరుపతి జిల్లా    సూళ్లూరుపేట నియోజక వర్గం...
By Rajini Kumari 2026-02-07 12:10:13 0 208
BMA
⁠Mobile-First Journalism Leads the Digital Era
Smartphones have become the primary source of news for millions of people worldwide. Media...
By JoinBMA 2026-08-20 09:40:35 0 133
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com