0
Comments
376
Views
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కిస్తమ్మ ఎన్‌క్లేవ్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న పౌర సమస్యలను తెలుసుకునేందుకు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి , టీపీ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి , యాదగిరి, సాజిద్, మహేందర్‌లతో కలిసి ప్రాంతాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా స్థానిక నివాసితులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా పార్క్ అందీకరణ, చెట్ల కొమ్మల తొలగింపు, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు వంటి అవసరాలను ప్రజలు వివరించారు.
ప్రజల సమస్యలను స్థలంలోనే పరిశీలించిన మాజీ కార్పొరేటర్, సంబంధిత శాఖలతో సమన్వయం చేసి వీలైనంత త్వరగా పరిష్కారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ పర్యటనతో స్థానికులకు నమ్మకం పెరిగిందని నివాసితులు తెలిపారు.
#Sidhumaroju
Alwal
##bharataawaz
##కిష్టమ్మ_ఎంక్లేవ్
##శాంతి_శ్రీనివాస్_రెడ్డి
##ప్రజా_సమస్యలు
##పార్క్_అభివృద్ధి
##చెట్ల_కత్తిరింపు
##ట్రాన్స్ఫార్మర్
##స్థానిక_పర్యటన
##ప్రజా_సేవలు
##పౌర_సేవలు
##ప్రజల_స్వరం
##అల్వాల్
##తెలంగాణ