కరీంనగర్ : డంపింగ్ యార్డ్ పొగతో ప్రజలు విల విల ..!
Posted 2026-04-11 09:37:18
0
262
కరీంనగర్ : మానేరు తీరం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం పక్కన ఉన్న డంపింగ్ యార్డ్ పొగ వల్ల ప్రజలు ఊపిరాడక గందరగోళ స్థితిలో జీవనం కొనసాగిస్తున్నారు. అటు కోతి రాంపూర్, అల్కాపురి ,పోచమ్మ వాడ, కట్టరాంపూర్, లో పిల్లలు వృద్దులు ఊపిరి ఆడక నానా అవస్థలు, హాస్పిటల్ పాలవుతున్నారు. మున్సిపల్ సిబ్బంది మరియు మున్సిపల్ చైర్మన్ గారు సాయంత్రం ఒకసారి వచ్చి పది నిమిషాలు ఇక్కడ నిలబడి కాలుష్య భూతాన్ని మీరే చూడండి. ఇక్కడ ప్రజల ఆర్తనాధలు వినండి అని తెలియజేస్తున్నాను.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఇంజెక్షన్‌తోనే పిల్లలు పుడతారట.. నమ్మి వెళ్లిన ఆ దంపతులు.. చివరకు..
హైదరాబాద్‌లో సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న...
బొల్లారం ఆర్మీ క్యాంపులో భారీ ఆయుధాల చోరీ.|
● అత్యంత భద్రత మధ్య 12 ఆయుధాలు మాయం
● ఆదివారం రాత్రి చోరీ.. సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు
●...
అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సిందే..ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు.
అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సిందే..ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు...
రబీ సాగుకు జిల్లాకు 1,250 టన్నుల యూరియా చేరిక
రబీ సీజన్‌లో ఎరువుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బుధవారం 1,250 టన్నుల యూరియా కాకినాడ జిల్లాకు...
కాంగ్రెస్ నాయకుడు ఆరోగ్య పరిస్థితిపై రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకుర్
గోదావరిఖని యువజన కాంగ్రెస్ నాయకుడు తిప్పారపు శ్రీనివాస్ గుండెపోటుతో గురికావడంతో హుటాహుటిన...