జ్యోతిరావు పూలేకు నివాళులర్పించిన చీరాల ఎమ్మెల్యే కొండయ్య.

0
202

ప్రముఖ సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే ద్విశతాబ్ది జయంతి సందర్భంగా గడియారం స్తంభం దగ్గర ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య.దళితుల అభ్యున్నతి, అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనకు ఆయన జీవితాంతం కృషిచేశారు. విద్య ప్రాముఖ్యతను సమాజానికి తెలియజేశారు. ఆయన జయంతిని ప్రజాప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోంది. సామాజిక సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని వారి ఆశయ సాధనకు అందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Telangana
నేడే పదవ తరగతి ఫలితాలు
న్యూస్ (భారత్ ఆవాజ్ ) నేడే పదవ తరగతి ఫలితాలు మధ్యానం 2 గంటలకు విడుదల ప్రకటించిన బోర్డు 
By Midathapalli Kiran Kumar 2026-04-29 07:06:29 0 617
Andhra Pradesh
ఖబర్దార్ వాల్మీకిల జోలికొస్తే సహించేది లేదని రామ్ భీం నాయుడు హెచ్చరించారు
ఆదోని నియోజకవర్గం లోని బోయ కులానికి చెందిన ఒక ఉద్యోగి బీటీ సురేష్ కులం పేరుతో దూషించడం మంచి...
By Boya Dasthagiri 2026-05-21 08:26:20 0 265
BMA
Targeted Trauma: Vulnerability of Marginalized Reporters
Vicarious trauma does not impact everyone equally. Journalists from marginalized backgrounds...
By JoinBMA 2026-08-21 16:58:56 0 361
Telangana
గడప గడపకు SIR.. ఫారాలపై ఆరా.|
● సంపత్ చిత్తారి కాలనీ, మంగలి చెల్కలో ఇంటింటి పర్యటన ● ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణపై ప్రజలను అడిగి...
By Sidhu Maroju 2026-07-28 11:27:44 0 143
Andhra Pradesh
పుంగనూరు: అక్రమ సంబంధం వల్లే హత్య: సీఐ కొత్తూరు మురళి
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం బోయకొండ అటవీ ప్రాంతంలో తమిళనాడుకు చెందిన గాంధీ అనే వ్యక్తి...
By Kothuru Murali 2026-04-10 04:42:30 0 141
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com