యువ కరాటే క్రీడాకారుడు అభిలాష్ ను అభినందించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
Posted 2026-04-09 13:48:28
0
181
అంతర్జాతీయ స్థాయి కరాటే క్రీడాకారుడు కౌరవ అభిలాష్ తల్లిదండ్రులు రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని తాడేపల్లిలో మర్యాదపూర్వకంగా కలిసి వినత పత్రాన్ని అందజేశారు అభిలేష్ అనేక టోర్నమెంట్ లో పాల్గొని పలు పథకాలు సాధించి నా విషయాన్ని వివరించి అతని శిక్షణ పోటీల కోసం భారీగా ఖర్చు చేసినట్లు తెలిపారు అతని ప్రతిభను మరింత మెరుగుపరచడానికి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం ప్రోత్సహికాలు శిక్షణ ఖర్చులకు సహకారం అందించాలని కోరారు ఈ సందర్భంగా మంత్రి అభిలాష అభినందించి అతని ప్రతిభను ప్రశంసించారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Sports Watchdogs: Exposing Offshore Betting Rings
Indian sports journalism in 2026 has evolved far beyond match reporting, taking on massive...
IMD Alerts Odisha: Severe Monsoon Squalls & Heavy Rain
The India Meteorological Department (IMD) has issued a severe weather alert across Odisha as the...
V. P. Gautham IAS: Leading Development with Vision
A dynamic Telangana IAS officer known for innovative governance, tribal development, urban...
Ladakh Strengthens Environment and Climate Conservation
Ladakh continues to advance environment and climate conservation through glacier monitoring,...
మీ పేరు మీద పాత బండి ఉందా?.. ఆర్టీఓ రికార్డులు మార్చుకోండి!
అన్నమయ్య జిల్లా డీటీఓ అశోక్ ప్రతాపరావు శనివారం సాయంత్రం మాట్లాడుతూ, వాహనాలు అమ్మేసినా...