పుంగనూరు మహిళా మోర్చా అధ్యక్షురాలిగా ఈశ్వరమ్మ నియామకం, ఘన సన్మానం

0
159

చిత్తూరు జిల్లా పుంగనూరులో భారతీయ జనతా పార్టీ పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా డాక్టర్ ఈశ్వరమ్మ నియామకం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు జగదీష్ రాజు, మల్లికా రాణి మరియు ఇతర శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఈశ్వరమ్మ మాట్లాడుతూ, నరేంద్ర మోడీ నాయకత్వంలో అన్ని పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని, ముఖ్యంగా మహిళల సంరక్షణకు, వారికి అందాల్సిన పథకాలను తెలియజేస్తూ పార్టీ అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని తెలిపారు. భారతీయ శాస్త్రీయ, సాంస్కృతిక, భగవద్గీత, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని ఆమె పేర్కొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
SURAKSHA
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: ఏపీ ట్రాఫిక్ విప్లవం
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ ఆర్టిఫిషియల్...
By Kalaga Sailaja 2026-06-25 09:57:31 0 111
Andhra Pradesh
అమ్మచెరువుమిట్టలో హెచ్‌ఐవీ స్క్రీనింగ్ శిబిరం.
మదనపల్లె మండలం కోళ్ళబైలు పంచాయతీ అమ్మచెరువుమిట్టలోని వెలుగు సంస్థలో శుక్రవారం బొమ్మనచెరువు వైద్య...
By Pagadala Venkateswar 2026-06-20 04:23:44 0 119
Kerala
Kerala Boosts MSME Development and Industrial Growth
Kerala continues to strengthen its MSME sector and industrial growth in 2026 by promoting...
By Fathima Safa 2026-07-04 13:00:35 0 108
Telangana
ఆసిఫాబాద్ మున్సిపాలిటీ సందీప్ నగర్‌లో కల్వర్టు నిర్మాణం పూర్తి హర్షం వ్యక్తం చేస్తున్న కాలనీవాసులు
🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,: ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు...
By Chunarkar Jagadeesh 2026-07-26 11:14:47 0 309
Andaman & Nikobar Islands
Andaman Boosts Organic Farming and Coconut Sector
The Andaman & Nicobar Islands continue to strengthen agriculture in 2026 by promoting organic...
By Fathima Safa 2026-07-04 12:11:13 0 249
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com