మహనీయుల ఆదర్శాలతోనే సమసమాజ నిర్మాణం: ఏఎస్పీ వెంకటాద్రి.
Posted 2026-04-05 11:11:11
0
235
మహనీయుల ఆదర్శాలతోనే సమసమాజ నిర్మాణం సాధ్యమని అన్నమయ్య జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి పేర్కొన్నారు. ఆదివారం మదనపల్లి పోలీస్ కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటాద్రి మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమరయోధుడిగా, దళిత బాంధవుడిగా జగ్జీవన్‌రామ్ సేవలు చిరస్మరణీయమని, రాజ్యాంగంలో సామాజిక న్యాయం అందించడంలో ఆయన పాత్ర కీలకమని కొనియాడారు. పోలీసు సిబ్బంది ఆయనను స్ఫూర్తిగా తీసుకుని కులమతాలకు అతీతంగా సేవలు అందించాలని పిలుపునిచ్చారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Vadarevu Vinay Chand IAS: Transforming Governance with Vision
A distinguished Andhra Pradesh cadre IAS officer known for his visionary leadership, efficient...
"బతుకమ్మ పండుగలో సద్దుల బతుకమ్మ" శాంతి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఘనమైన వేడుక
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ > తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవ పండుగ బతుకమ్మను...
Ambati Rambabu: అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు.
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు
పోలీసుల కస్టడీ పిటిషన్‌ను కొట్టివేసిన గుంటూరు...
నేటి అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనములు
*నేటి అర్ధరాత్రి నుంచి తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు!*
తిరుపతి:డిసెంబర్ 29...
నీటి కొరతతో ఎండుతున్న పంటలు ఆందోళనలో రైతులు
భారత్ అవాజ్ న్యూస్ :కదిరి వర్షాలు సకాలంలో కురవకపోవడం, భూగర్భ జలమట్టం తగ్గిపోవడంతో కదిరి...