Bharat Aawaz

పర్చూరు ఎమ్మార్వో కారు ఢీకొని వ్యక్తి మృతి

Vadlamudi NagaVenkat
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
340
Views

*పల్నాడుజిల్లా* 

 

*చిలకలూరిపేట-ఓడరేవు హైవేపై పసుమర్రు వద్ద రోడ్డు ప్రమాదం*.

 

*TVS XL బైక్ .... పర్చూరు తహసీల్దార్ బ్రహ్మయ్య కారు ఢీ*.

 

 *కోల్డ్ స్టోరేజ్ లో వాచ్మెన్ గా పని చేసే సుధాకర్ (54) మృతి*.

 

*ప్రమాదం లో 300 అడుగులు మేర మృతదేహాన్ని రోడ్డు పై ఈడ్చుకెరెళ్లిన తహసీల్దార్ బ్రహ్మయ్య కారు*.