భక్తి తరంగంలో ఆల్వాల్… ఘనంగా ఆంజనేయ స్వామి జయంతి.|

0
256

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  ఆల్వాల్‌ లోని ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా భక్తి భావం నిండిన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ వెంకట రమణ ఆధ్వర్యంలో వేద పారాయణం, వేద స్వస్తి పూజలు నిర్వహించారు.

ఉదయం తెల్లవారుజామున నుంచే ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో సాగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రసన్న ఆంజనేయ స్వామిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు.

ఈ సందర్భంగా హనుమాన్ చాలీసా పారాయణాలు నిర్వహించడంతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఆలయం మొత్తం భక్తుల సందడితో కళకళలాడింది.

#sidhumaroju 

Alwal 

Search
Categories
Read More
BMA
Fighting the Surge of Deepfakes in Election Coverage
With critical elections unfolding worldwide, reporters are facing an unprecedented wave of...
By Dunna Jessicaruth 2026-05-20 05:58:28 0 264
Telangana
Peddapalli : పెట్రోల్ టెన్షన్ వద్దు.. స్టాక్ ఫుల్: పౌరసరఫరాల శాఖ
Peddapalli 
By Sunka Santhosh 2026-03-25 09:55:20 0 334
Andhra Pradesh
రౌడీ షీటర్లకు మదనపల్లి డి.ఎస్.పి స్ట్రాంగ్ వార్నింగ్.
మదనపల్లిలో సుమారు 200 మంది రౌడీషీటర్లకు జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు డీఎస్పీ పావని ఆదివారం...
By Pagadala Venkateswar 2026-05-18 04:12:11 0 114
Andhra Pradesh
మరొకని బలి కొన్న టిప్పర్ బైక్ డి ఒకరు స్పాట్
మరొకరిని బలిగొన్న టిప్పర్  బైక్ ఢీ ఒకరు స్పాట్ మృతుడు స్దానిక దర్శి రొడ్ లో కార్పెంటర్...
By Chennaiah Kati 2026-06-24 08:20:25 0 94
Telangana
July 10th all institutions bandh in telangana
హైదరాబాద్: విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాలు జులై 10న రాష్ట్రవ్యాప్తంగా...
By G k Nookala 2026-07-09 14:43:59 0 142
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com