విద్యార్థులకు శక్తి టీం అవగాహన సదస్సు
Posted 2026-04-02 09:44:24
0
488
చీరాల పట్టణంలో దర్బార్ రోడ్డు లోని ఐస్ మ్యాజిక్ వద్ద విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించిన శక్తి టీం పోలీసులు. ఈ సందర్భంగా శక్తి టీం సభ్యురాలు సిహెచ్ సునీత విద్యార్థులకు శక్తి యాప్ గురించి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో తెలియపరచి ఆపద సమయంలో శక్తి హెల్ప్ లైన్ నంబర్స్ 112,1098,181, గురించి తెలియపరచి, విద్యార్థులకు ప్రస్తుతం జరుగుతున్నటువంటి సైబర్ క్రైమ్స్, హెల్మెట్ పెట్టుకోకపోతే జరిగే ఆక్సిడెంట్స్ గురించి,18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తప్పనిసరి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని తెలియపరిచారు. యువత బెట్టింగ్ యాప్స్ కి బానిసలు అవుతున్నారని బెట్టింగ్ యాప్స్ కి దూరంగా ఉండాలని వాటి వల్ల జరిగే నష్టాల గురించి వివరించారు. అవగాహన సదస్సు నిర్వహించినందుకు విద్యార్థులు పోలీసు వారికి ధన్యవాదాలు తెలిపినారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
A p new map with capital amaravathi
*అమరావతితో ఆంధ్రప్రదేశ్ కొత్త మ్యాప్.28 జిల్లాల ఆంధ్రప్రదేశ్ మ్యాప్‌ను ఏపీ డిజాస్టర్...
Censoring Satire: The IT Rules and Meme Takedowns
The Indian government’s aggressive use of IT Rules to demand the takedown of political meme...
జూలై 1న జాతీయ కార్మిక సంఘాల సంయుక్త నిరసన కార్యక్రమాలు
గోదావరిఖని : కోల్ ఇండియా స్థాయిలో నాలుగు జాతీయ కార్మిక సంఘాల ఫెడరేషన్లు సంయుక్తంగా సమావేశమై...
IMD: తెలుగు రాష్ట్రాలపై భానుడి ప్రతాపం.. ఈసారి ఎండలు మామూలుగా ఉండవు!
IMD: తెలుగు రాష్ట్రాలపై భానుడి ప్రతాపం.. ఈసారి ఎండలు మామూలుగా ఉండవు!
02-03-2026 Mon 14:42 | Both...
మదనపల్లెలో ఉచిత హాకీ శిబిరం: 5-15 ఏళ్ల విద్యార్థులకు అవకాశం.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో గురు హాకీ క్లబ్, ఆరోగ్యమాత ఇంగ్లీష్ మీడియం పాఠశాల సహకారంతో సోమవారం...