పుంగనూరు న్యాయవాదుల సంఘం బాధ్యతలు స్వీకరణ, న్యాయమూర్తుల నియామకంపై వినతి
Posted 2026-04-02 06:39:34
0
203
అన్నమయ్య జిల్లా పుంగనూరు న్యాయవాదుల సంఘం అధ్యక్షులుగా సీనియర్ న్యాయవాది విజయకుమార్, ప్రధాన కార్యదర్శి అరవింద్, ఉపాధ్యక్షులు గురుమూర్తి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం చిత్తూరు జిల్లా జడ్జి శ్రీమతి అరుణ సారికను కలిసి పుంగనూరు కోర్టులో న్యాయమూర్తుల నియామకం చేయాలని వినతిపత్రం సమర్పించారు. జిల్లా జడ్జి సానుకూలంగా స్పందించి, త్వరలోనే న్యాయమూర్తుల నియామకం హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారని సంఘం అధ్యక్షులు విజయ్ కుమార్ తెలిపారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు: ముగిసిన గంగమ్మ జాతర
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండల కేంద్రంలో మంగళవారం రాత్రి ప్రారంభమైన గంగ జాతర బుధవారం రాత్రి...
M. Bharathi Dasan, IAS: Transforming Governance with Vision
The Journey Begins
"Strong administration is not measured by authority alone,...
Rainfall Deficit: Monsoon Delay Strains Agriculture Sector
The delayed onset of the southwest monsoon, coupled with significantly low rainfall throughout...
దర్శి మున్సిపల్ కమిషనర్ ఇంట్లో భారీగా పట్టుబడ్డ నగదు బంగారం
దర్శి మున్సిపల్ కమిషనర్ ఇంట్లో భారీగా పట్టుబడ్డ నగదు, బంగారం...
ఆంధ్రప్రదేశ్, వినుకొండ...
నిజామాబాద్
5వ డివిజన్‌లో రూ. 1 కోటి 'పబ్లిక్ హెల్త్' నిధులతో నూతన C.C. రోడ్డు పనుల ప్రారంభం.ఈరోజు 5వ...