కూటమి నాయకుల సమక్షంలో సీతారామస్వామి నూతన విగ్రహ ప్రతిష్ఠ
Posted 2026-04-01 05:57:57
0
206
చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలం, ఏటవాకిలి పంచాయతీలోని పత్తెమగారి పల్లిలో మంగళవారం శ్రీ సీత సమేత శ్రీ కోదండరామ స్వామి వారి నూతన మూల విగ్రహ ప్రతిష్ఠ మరియు విశేష పూజా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పుంగనూరు మండల టీడీపీ నాయకులు మాధవ రెడ్డి, మండల జనసేన అధ్యక్షుడు విరూపాక్షి, జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యులు చైతన్య రాయల్, చిత్తూరు జిల్లా APYSS అధ్యక్షుడు సుబ్రమణ్యం, జనసేన ఉపాధ్యక్షుడు సుబ్రమణ్యం, టీడీపీ మండల కో క్లస్టర్ ఇంచార్జి హరి, మండల కూటమి నాయకులు మహేంద్ర రాయల్, నందు, కృష్ణ బాబు, రాంబాబు, ఆనంద, గంగాధర్, మహేష్ రాయల్ పాల్గొన్నారు. టీడీపీ నాయకులు మోహన్ రెడ్డి మరియు గ్రామస్తులు వీరిని ఆహ్వానించారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సీఎం చంద్రబాబును కలిసిన పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్
శనివారం యాదమరిలో ఏపీ సీఎం చంద్రబాబును పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ చల్లా బాబు...
పుంగనూరు: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరికి గాయాలు
పుంగనూరు మండలం గాంధీపురం సమీపంలో 42వ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం రెండు ద్విచక్ర వాహనాలు...
Frontline Reporting: The Deadly Cost of Truth in War Zones
Journalism in conflict zones has officially become one of the most hazardous professions in the...
పిన్నారం గ్రామంలో నీటి ఎద్దడికి చెక్... బోర్వెల్ ప్రారంభించిన మంత్రి, ఎంపీ
కోటపల్లి, జూన్ 1: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పిన్నారం గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను...
ఇంజెక్షన్‌తోనే పిల్లలు పుడతారట.. నమ్మి వెళ్లిన ఆ దంపతులు.. చివరకు..
హైదరాబాద్‌లో సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న...