పన్నులు చెల్లించిన ప్రజలకు కృతజ్ఞతలు:కమిషనర్
Posted 2026-04-01 00:23:56
0
247
బొబ్బిలి మున్సిపాలిటీలో పన్నులు చెల్లించిన ప్రజలకు కమిషనర్ ఎల్.రామలక్ష్మి,సిబ్బంది కృతజ్ఞతలు చెప్పారు.మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం మాట్లాడుతూ..ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరిస్తున్నారని చెప్పారు.పన్నులు చెల్లించిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పి వసూలు చేసిన సిబ్బందిని అభినందించారు.ఈ కార్యక్రమంలో రెవిన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.
#RAJESH
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పీవీ సింధు
*Press Note*
*EAGLE TEAM VIJAYAWADA*
ఈరోజు 22/12/2025 తేదీన...
వృద్ధులకు భరోసా: 'మేమున్నాం' అనే పోలీసుల భరోసా
తెలంగాణ పోలీసుల 'మేమున్నాం' కార్యక్రమం ఒంటరిగా జీవిస్తున్న వృద్ధులకు ఒక గొప్ప భరోసా. ఈ పథకం...
TTD: తిరుమల వెళ్లకుండానే శ్రీవారి డాలర్లు.. దేశవ్యాప్తంగా భక్తులకు అందుబాటులోకి!
శ్రీవారి బంగారు, వెండి డాలర్లను ఆన్‌లైన్‌లో విక్రయించనున్న టీటీడీ
దేశవ్యాప్తంగా...
మదనపల్లిలో మెగా కార్డన్ అండ్ సెర్చ్: 13 వాహనాలు సీజ్.
మదనపల్లిలో ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు టూ-టౌన్ పరిధిలోని చంద్రకాలనీ, వాల్మీకి నగర్, లక్ష్మీనగర్,...
శ్రీశైలానికి పోటెత్తిన వరద.. నిండుకుండలా మారుతున్న జలాశయం.
కృష్ణా నది ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం జలాశయం నిండుకుండను...