పూలు నియోజకవర్గం :చౌడేపల్లిలో రాములవారు, సీతమ్మ ఊరేగింపు భారీగా జరిగింది.

0
195

చౌడేపల్లిలో రాములవారు, సీతమ్మల ఊరేగింపు కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో RGY యువత పెద్ద ఎత్తున పాల్గొని, డప్పులు, మేళతాళాలు, "జై శ్రీరామ్" నినాదాలతో ఊరంతా మారుమోగేలా చేసింది. యువత ముందుండి పల్లకిని తీసుకెళ్తూ భక్తి ఉత్సాహాన్ని ప్రదర్శించింది. హనుమంతుడి నామస్మరణతో వారి శక్తి మరింత పెరిగింది. గ్రామ ప్రజలతో కలిసి యువత ఐక్యంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసింది# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
సీఎం సహాయ నిధి ద్వారా లబ్ధిదారులకు 56,25,929 లక్షల రూపాయలు అందించిన యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ శ్రీ గూడూరి ఎరీక్షణ బాబుగారు....
సీఎం సహాయ నిధి ద్వారా లబ్ధిదారులకు 56,25,929 లక్షల రూపాయలు అందించిన యర్రగొండపాలెం నియోజకవర్గ...
By Chennaiah Kati 2026-02-02 06:53:09 0 404
Telangana
"మహిళా శక్తితోనే నవ భారత్ నిర్మాణం: బీజేపీ నేత చింతల మాణిక్య రెడ్డి"
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : భారతదేశ భవిష్యత్తు మహిళా శక్తిపైనే ఆధారపడి ఉందని, ప్రధాని నరేంద్ర...
By Sidhu Maroju 2026-04-22 09:59:13 0 440
Andhra Pradesh
పుంగనూరు చిత్తూరు జిల్లా కి బాయ్ బాయ్ అన్నమయ్య జిల్లా కు వెల్కం
చిత్తూరు జిల్లాతో ఉన్న సంబంధాన్ని తెంచుకుని, పుంగనూరు బుధవారం కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాలో...
By Kothuru Murali 2026-01-01 12:25:40 0 224
Andhra Pradesh
జిల్లా కలెక్టర్ గారు డా||వి. వినోద్ కుమార్ ,ఐ.ఏ.ఎస్ గారు రిజిస్ట్రేషన్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ గారు డా||వి. వినోద్ కుమార్ ,ఐ.ఏ.ఎస్ గారు రిజిస్ట్రేషన్ ప్రక్రియను అత్యంత...
By Gadiyapudi Narendra 2026-01-07 10:10:29 0 325
Andhra Pradesh
పుంగనూరు: ప్రభుత్వ శుభారం డిగ్రీ కళాశాలలో స్త్రీ శక్తి కార్యక్రమం
పుంగనూరు పట్టణంలోని సుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం శ్రీ శక్తి కార్యక్రమాన్ని ఘనంగా...
By Kothuru Murali 2026-04-14 04:01:33 0 154
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com