నేటి నుంచి చిలుకూరు ఆలయ బ్రహ్మోత్సవాలు

0
575

తెలంగాణ తిరుపతిగా పేరు గాంచిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది.

నేడు సెల్వార్ కూత్తుతో అంకురార్పణ జరుగనుంది.

తెలంగాణ తిరుపతిగా పేరు గాంచిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. వచ్చేనెల 3 వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. మొదట పుట్టమన్ను తెచ్చి హోమగుండాలను ఏర్పాటు చేసి బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తారు. ఏప్రిల్ 3న చక్రతీర్థం, ధ్వజావరోహణం కార్య క్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

Search
Categories
Read More
BMA
SEBI's AI Framework: Financial Reporting Evolution
As automated trading and robo-advisory tools rise, SEBI has implemented a strict 2026 AI...
By JoinBMA 2026-08-21 09:12:01 0 188
Andhra Pradesh
చిన్నారుల భద్రతపై పోలీసుల ప్రత్యేక వీడియో.. మహిళా కమిషన్ చైర్ పర్సన్ శైలజ ప్రశంసలు.
చిన్నారుల భద్రత కోసం ఎన్టీఆర్ జిల్లా పోలీసుల ప్రత్యేక కార్యక్రమం గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌...
By Pagadala Venkateswar 2026-06-12 04:44:10 0 133
Andhra Pradesh
ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందిన మఠం రాజశేఖర్ స్వామి
నందవరం మండలం పులచింత గ్రామం నుండి మఠం రాజశేఖర్ స్వామి పట్టా పొందడం చాలా సంతోషదగ్గ విషయం వారు...
By Boya Dasthagiri 2026-04-28 13:19:36 0 213
Andhra Pradesh
Nara Lokesh: ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన మంత్రి నారా లోకేశ్..
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు...
By Pagadala Venkateswar 2026-01-18 10:36:58 0 239
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా: మదనపల్లెలోభారీ వర్షం.
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో శుక్రవారం మధ్యాహ్నం వాతావరణంలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకున్నాయి....
By Pagadala Venkateswar 2026-06-12 14:21:58 0 128
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com