వెబ్‌ల్యాండ్ సమస్యలకు పరిష్కారం.. రైతులకు 1-B పత్రాలు.
Posted 2026-03-24 03:38:58
0
203
మదనపల్లె జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వెబ్‌ల్యాండ్ సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో 10 మంది రైతులకు 1-B పత్రాలు అందజేశారు. మదనపల్లె, రాయచోటి సబ్ డివిజన్లలో సర్వే నంబర్ సవరణలు, అడంగల్ లోపాలను సరిచేసి సమస్యలు పరిష్కరించారు. ఈ నెలలోనే 22ఏ భూమి సమస్యలలో 70కు పైగా కేసులు పరిష్కరించినట్లు కలెక్టర్ వెల్లడించారు. రైతులకు భూమి రికార్డులు కీలకమని, మిగిలిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"Falaknuma Parallel ROB Inauguration !!
Hyderabad : Minister Sri Ponnam Prabhakar inaugurated the Falaknuma Parallel...
గుంటూరులో తన కూతురు కనిపించడం లేదని ఏడాది క్రితం ఫిర్యాదు చేసిన దివ్యాంగుడు పట్టించుకోని పోలీసులు
నా కూతురు బతికుందో.. చనిపోయిందో చెప్పండయ్యా
గుంటూరులో తన కూతురు కనిపించడం లేదని ఏడాది...
Telangana Announces 2025 SSC Supplementary Results
Hyderabad, June 27, 2025: The Telangana Board of Secondary Education (BSE Telangana) has declared...
ఆయి శెట్టి సీతారామయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
గుంటూరు నగరంలోని నెహ్రు నగర్56వ డివిజన్ కార్పొరేటర్ ఆయి శెట్టి కనకదుర్గ శ్రీనివాస్ మార్కెట్...
తెలంగాణ రైతులకు శుభవార్త..మూడు విడతల్లో రైతు భరోసా తొలి విడత ఈనెల 22న
తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొన్ని రోజుల నుంచి రైతు భరోసా...