0
Comments
307
Views
ఈరోజు హిమాయత్ నగర్ చౌరస్తా వద్ద ఓ ద్విచక్ర వాహనదారున్ని గుర్తుతెలియని లారీ ఢీకొనడంతో అతనికి తీవ్ర గాయాలు కావడంతో సకాలంలో మన 4వ వార్డ్ షాబాద్ కిషన్ అన్న ఏర్పాటుచేసిన అంబులెన్స్ లో ఉన్నత చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. కిషన్ అన్న ఏర్పాటుచేసిన ఉచిత అంబులెన్స్ ప్రజలకు ఈరోజు ఎంతో ఉపయోగపడుతుంది ధన్యవాదాలు.