బొబ్బిలి మున్సిపాలిటీ అభివృద్ధికి సంపూర్ణ సహాయ సహకారాలు
Posted 2026-03-21 10:54:58
0
375
మున్సిపాలిటీ అభివృద్ధికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే బేబినాయన చెప్పారు. మున్సిపల్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఆర్డీవో రామ్మోహనరావు శనివారం బొబ్బిలి కోటలో ఎమ్మెల్యే బేబినాయనను మర్యాదపూర్వకంగా కలిశారు. మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరిస్తామని, ఆదిశగా పని చేయాలని సూచించారు. అందరి సహకారంతో అభివృద్ధికి, ప్రజా సమస్యలు పరిష్కారానికి పని చేస్తానని ఆర్డీవో చెప్పారు.
#BOIENA RAJESH
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అమరావతిలో కుప్పడం చీరకు జాతీయ అవార్డు, చేనేత వస్త్రాలను ధరించండి
అమరావతి: చీరాల శాసనసభ్యులు ప్రత్యేక అభినందనలు స్వీకరించారు అసెంబ్లీ ఆవరణలో ఆప్కో ఆధ్వర్యంలో...
🚨 ALERT: Major Rule Changes Effective From July 1 – What You Need to Know
Starting July 1, 2025 (Tuesday), several important changes are coming into effect across...
Sharad Bhaskar Darade, IPS: Leading with Courage & Vision
A distinguished 2013-batch AGMUT cadre IPS officer, Shri Sharad Bhaskar Darade has earned a...
ప్రజల సమస్యలు తెలుసుకుని అర్జీలు స్వీకరించిన దర్శి టిడిపి ఇంచార్జ్ డా గొట్టిపాటి లక్ష్మీ.
ప్రజల సమస్యలు తెలుసుకుని అర్జీలు స్వీకరించిన దర్శి టిడిపి ఇంచార్జ్ డా గొట్టిపాటి లక్ష్మీ.
ఈరోజు...
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా 33 మంది పోలీసులకు ప్రశంసా పత్రాలు అందజేసిన ఎస్పీ నితికా పంత్
🎤భారత్ ఆవాజ్ న్యూస్, ఆసిఫాబాద్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను...