చీరాలలో ఉచిత క్యాన్సర్ శిబిరం

0
597

రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల - రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం సంయుక్త ఆధ్వర్యంలో "ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం" పేరాల గోలి సదాశివరావు కళ్యాణ మండపము నందు 24-3-26 వ తేదిన ఉదయం గం.9-00 ల నుండి సాయంకాలం గం.4-00 వరకు జరుగునని, హైదరాబాద్ నందమూరి బసవ తారకం ఇండో - అమెరికన్ క్యాన్సర్ హాస్పటల్ - రీసెర్చ్ ఇన్స్టిట్యూ నుండి

6 గురు డాక్టర్లు,12మంది స్టాఫ్ విచ్చేసి, 200 మందికి ఉచితముగా అవసరమయిన వైద్య పరీక్షలు చేస్తారని,కోటి రూపాయలు విలువ గల పరికరాలు బస్ తో బాటు వస్తున్నారని, చీరాల ప్రాంత ప్రజలు ఈ సదవకాశాన్ని ఉపయోగించు కోవలసిందిగా ప్రెసిడెంట్ జాలాది కృష్ణమూర్తి, సెక్రెటరీ తిరుమలశెట్టి లక్ష్మీ ప్రతాప్, ట్రెజరర్ పోలుదాసు రామకృష్ణ తెలియజేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది!
పండుగల నేపథ్యంలో షెడ్యూల్‌లో మార్పు చేసిన విద్యాశాఖ మార్చి 20కి బదులుగా 21న ఇంగ్లీషు పరీక్ష...
By Pagadala Venkateswar 2026-02-07 11:24:17 0 207
Andhra Pradesh
మినీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలి: బొబ్బిలి ఎమ్మెల్యే
రామభద్రపురం, బొబ్బిలి మండలాల్లోని గిరిజన గ్రామాలలో మినీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే...
By Boiena Rajesh 2026-08-18 06:08:09 0 101
Bharat Aawaz
RBI Monetary Policy Update – August 2025
RBI Monetary Policy Update – August 2025 The Reserve Bank of India’s Monetary Policy...
By Bharat Aawaz 2025-08-06 06:17:27 0 1K
SURAKSHA
Hargobinder Singh Dhaliwal, IPS: Leading with Courage & Vision
An accomplished AGMUT cadre IPS officer, Shri Hargobinder Singh Dhaliwal has built a...
By Lokeshwari Panthadi 2026-07-18 08:17:56 0 248
Andhra Pradesh
రహదారి భద్రతే లక్ష్యం... నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన ఎల్‌ఈడీ లైట్లను తొలగిస్తున్న ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు
రహదారి భద్రతే లక్ష్యం... నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన ఎల్‌ఈడీ లైట్లను తొలగిస్తున్న ప్రకాశం...
By Chennaiah Kati 2026-06-28 07:21:22 0 121
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com