మనూర్ :- రంజాన్ వేడుకలు
Posted 2026-03-21 06:07:33
0
543
మనూర్ మండలంలోని గ్రామాలలో రంజాన్ వేడుకలు ఘనంగా అత్యంత భక్తి శ్రద్దలతో చేశారు. ఒక నెల రోజుల పాటు ఉపవాసం వుండి. ముస్లిం సోదరులు నూతన వస్త్రాలు ధరించి ఈద్గా వద్దకు వెళ్లి ప్రతేక ప్రార్ధనలు చేశారు. అందరు సుఖసంతోషాలతో శాంతి సౌబగ్యాలతో ఉండాలని అల్లని వేడుకున్నారు.ప్రార్థన అనంతరం ఒకరిని ఒకరు అలింగనము చేసుకొని పండగ శుభాకాంక్షలు తెలియచేసుకున్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగునూరు నియోజకవర్గ అధ్యక్షులుగా వరద రెడ్డి
పుంగనూరు నియోజకవర్గ వైయస్సార్సీపి ఉద్యోగుల మరియు పెన్షనర్ల విభాగం అధ్యక్షుడిగా వరద రెడ్డి...
Youth Empowerment: Skillerate 2026 Takes Center Stage
Meghalaya is doubling down on its youth-led economy with the nationwide rollout of the Skillerate...
"నేరానికి ముందే చెక్.. పిస్టల్స్‌తో పట్టుబడ్డారు!
"మైలార్‌దేవ్‌పల్లిలో ప్రత్యేక ఆపరేషన్ విజయవంతం: డీసీపీ వైభవ్ గైక్వాడ్"
సికింద్రాబాద్ :...
ప్రతి గొంతుకకూ ఓ కథ ఉంది
ప్రతి గొంతుకకూ ఓ కథ ఉంది
ఎందరో అణగారిన గొంతుల ఆవేదన ఈ లోకానికి వినిపించడం లేదు. వారి కథలు ఎక్కడో...
Shri Milind M. Dumbere: A Leader in Modern Policing
An accomplished 2006-batch AGMUT cadre IPS officer known for professional policing,...