మనూర్, వాడగాళ్ల వాన

0
616

మనూర్ మండలంలోని పలు గ్రామాల్లాలో సోమవారం రాత్రి ఈదురు గాలులాతో ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ళ వర్షం కురిసింది అకాల వర్షానకి తీవ్ర పంట నష్టం జరిగింది అని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వర్షం కారణంగా చేతికొచ్చిన పంట తడిసి ముద్దాయంది అని రైతులు కన్నీరు పెట్టుకున్నారు. తమను ఆదుకోవాలి అని రైతులు వేడుకున్నారు. ఉరుములు పడే అవకాశం ఉన్నందున పొలాలకి వెళ్లే రైతులు చెట్ల కింద ఉండరాదు అని పోలీసులు సూచించారు.

Search
Categories
Read More
Telangana
ఎన్. టీ. ఆర్ పరిపాలనను ఆదర్శంగా తీసుకోవాలి: ఆర్. వి. కె
ఖమ్మం: ఖమ్మం నగరంలో జరిగిన ఎన్. టీ. ఆర్  వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న శత తారక ఆర్గనైజేషన్...
By Krishna Balina 2026-01-19 04:30:38 0 533
Telangana
ఆడబిడ్డల భద్రత కోసం సమాజం ఒక్కటిగా నిలుద్దాం.
అమనగల్ లో నిరసన ర్యాలీ ఉప్పల వెంకటేష్ అన్న ఆధ్వర్యంలో ‎బాధిత బాలికకు న్యాయం జరగాలని,...
By Ponnala Srinivasrao 2026-05-15 02:57:07 0 139
Andhra Pradesh
కథానాయకుడిగా, ప్రజానాయకుడిగా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని స్థానం సొంతం చేసుకున్న మహనీయుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.
కథానాయకుడిగా, ప్రజానాయకుడిగా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని స్థానం సొంతం చేసుకున్న మహనీయుడు శ్రీ...
By Chennaiah Kati 2026-01-18 07:08:21 0 268
Telangana
బ్యాంకు సేవలను ప్రజల వినియోగించుకోవాలి. ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి
చిలుకూరు మండలంలో నల్లగొండ జిల్లా కోపరేటివ్ బ్యాంకు స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి...
By Nookapangu Manikanta 2026-04-20 14:35:06 0 310
Telangana
"టాటా మోటార్స్ బేగంపేట్ సిబ్బందికి ట్రాఫిక్ భద్రతపై అవగాహన.|
మేడ్చల్ మల్కాజిగిరి : జిల్లాలో రహదారి భద్రతపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో ట్రాఫిక్ పోలీస్...
By Sidhu Maroju 2026-06-13 12:59:40 0 249
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com