రైల్వే భద్రతకు పటిష్ఠ చర్యలు

0
230

రైల్వే భద్రతకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని రైల్వే సీఐ పీసీ పండా కోరారు. బొబ్బిలి రైల్వే స్టేషన్లో సోమవారం రైల్వే భద్రతపై అవగాహన కల్పించారు. రైలు ప్రయాణికులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రైల్వే ఆస్తులు పరిరక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్ఐ ప్రదీప్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

#BOIENA RAJESH 

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగునూరు నూతన బైపాస్ మలుపు వద్ద యాక్సిడెంట్ జరిగింది
పుంగనూరు మండలంలో రోడ్డు ప్రమాదం మంగళవారం రాత్రి పుంగనూరు మండలం నూతన బైపాస్ మలుపు వద్ద రోడ్డు...
By Kothuru Murali 2025-12-31 05:41:06 0 207
Andhra Pradesh
నా ఆరోగ్యంపై ఆందోళన చెందవద్దు: బొత్స
తన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందవద్దని.. ఆరోగ్యంగానే ఉన్నానని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ...
By Boiena Rajesh 2026-02-28 02:47:25 0 200
Andhra Pradesh
పుంగనూరు:హైవేపై రోడ్డు ప్రమాదం కొత్తూరు మురళి
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల క్రాస్ వద్దగల హైవేపై గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది....
By Kothuru Murali 2026-05-22 14:18:09 0 138
SURAKSHA
Bangalore Police Help Elderly Lost In Market Area
 Today Bangalore Police helped an 80-year-old man lost near Chickpet Market. Officers traced...
By Kalaga Sailaja 2026-07-06 06:46:39 0 89
Andhra Pradesh
పుంగనూరు: ఆ నిందితులను ఉరి తీయాలి: ఏపీడబ్ల్యూజేఎఫ్
చిత్తూరు జిల్లా వీకోట మండలం ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని సోమవారం పట్టపగలే అరాచక శక్తులు...
By Kothuru Murali 2026-04-29 11:13:53 0 141
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com