Bharat Aawaz

నూతన ప్రింట్ షాప్ ప్రారంభోత్సవం

Vadlamudi NagaVenkat
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
662
Views

బాపట్ల పట్టణంలోని శ్రీ క్షీర భావన్నారాయణ స్వామి వారి దేవస్థానం ప్రకన నూతన ప్రింట్ ఆన్ షాపును ప్రారంభోత్సవ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే  నరేంద్ర వర్మ రాజు  పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.