పుంగనూరు: పుంగునూరు పట్టణంలో మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన మధుసూదన్ నాయుడు

0
199

అన్నమయ్య జిల్లా, పుంగనూరులో నలుగురు మృతి చెందిన ఘటనపై టీడీపీ నేత మధుసూదన్ నాయుడు ఆదివారం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మృతదేహాలను సందర్శించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇస్తూ, ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి  పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
T. Vinay Krishna Reddy IAS: Driving Good Governance
A Dedicated Telangana IAS Officer Strengthening District Administration, Urban Governance, and...
By Lokeshwari Panthadi 2026-07-14 12:20:54 0 270
Telangana
సజ్జనార్ పర్యవేక్షణలో హనుమాన్ జయంతి.|
    సికింద్రాబాద్: ఈ నెల 2న జరగనున్న హనుమాన్ జయంతి సందర్భంగా తాడు బండ్ ప్రాంతంలో...
By Sidhu Maroju 2026-03-31 09:25:17 0 205
Andhra Pradesh
మత విద్వేషాలు రెచ్చగొట్టేవారిపై కఠిన చర్యలు: సీఐ సుబ్బరాయుడు
అన్నమయ్య జిల్లా పుంగనూరు పోలీస్ సర్కిల్ పరిధిలో మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో...
By Kothuru Murali 2026-06-04 14:42:13 0 135
Telangana
వాజ్‌పేయి నగర్ యువత.. బీఆర్ఎస్‌లో చేరిక.|
● మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి సమక్షంలో గులాబీ కండువా ● ప్రజా సంక్షేమమే పార్టీ లక్ష్యమని...
By Sidhu Maroju 2026-07-31 11:02:25 0 131
Uncategorized
AI Regulation: The Battle Over Music Metadata
A fierce debate is peaking in the European music sector regarding the centralization of creative...
By Dunna Jessicaruth 2026-05-19 07:17:33 0 101
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com