కేజీబీవి లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

0
363

 చింతూరు న్యూస్ :-

జిల్లా చింతూరు మండల కేంద్రంలోని కేజీబీవి పాఠశాల మరియు కళాశాల నందు 6వ తరగతి మరియు ఇంటర్ ప్రథమ సంవత్సరానికి గాను ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ అయినట్లు పాఠశాల మరియు కళాశాల ప్రిన్సిపాల్  డి.రమాదేవి శుక్రవారం పత్రికా ప్రకటనలో తెలిపారు.

2026-27  విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతిలో  40 సీట్లకు అలాగే ఇంటర్ ప్రథమ సంవత్సరానికి గాను 40 సీట్లకు విద్యార్ధుల నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని ప్రవేశాల దరఖాస్తులను మార్చి 12 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు స్వీకరిస్తామని గనుక ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించాలని పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.

 

# YADAGIRI 

Search
Categories
Read More
Telangana
బెల్లంపల్లి ఎంమ్మెల్యే గడ్డం వినోద్ పర్యటన వివరాలు
11 వ తేదీ శనివారం రోజున బెల్లంపల్లి శాసనసభ్యులు గౌరవ శ్రీ గడ్డం వినోద్ వెంకటస్వామి గారి పర్యటన...
By Avunoori Mahesh 2026-04-10 13:02:52 0 226
Andhra Pradesh
పుంగనూరు బొలెరో వాహనం ఢీకొని చిన్నారి పరిస్థితి విషమం
పుంగనూరు మండలం, సుగాలి మిట్ట అంగన్వాడి కేంద్రం వద్ద బుధవారం ఒక చిన్నారి ఆడుకుంటూ రోడ్డుపైకి రాగా,...
By Kothuru Murali 2026-01-29 08:44:26 0 200
Uttarkhand
New Himalayan Climate Station: ARIES and IITM Partner
In a major advancement for atmospheric science, the Indian Institute of Tropical Meteorology...
By Lokeshwari Panthadi 2026-06-29 08:14:07 0 91
Andhra Pradesh
కేసును చాకచక్యంగా ఛేదించిన వెదుళ్ళపల్లి పోలీస్ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు ప్రత్యేకంగా అభినందించారు
తక్కువ ధరకు బంగారం పేరిట పోలీసుల వేషంలో మోసం చేసిన ముఠా బాధితురాలి నుండి రూ.6,50,000/-...
By Gadiyapudi Narendra 2026-01-12 11:40:04 0 251
Telangana
అమ్మవారి సేవలో భక్తజనం.. బోనాల పండుగ సందడి.|
● అమ్మవారి ఫలహారం బండి ఊరేగింపులో పాల్గొన్న ఎంపీ ● అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఈటల...
By Sidhu Maroju 2026-08-15 16:46:20 0 127
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com