పుంగనూరు: ఎంపీ చొరవతో పిఎం రిలీఫ్ ఫండ్ మంజూరు
Posted 2026-03-12 11:11:28
0
169
వైయస్ఆర్సిపి లోక్ సభ పక్ష నేత, రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకటరెడ్డి తన నియోజకవర్గానికి చెందిన ఒక కుటుంబానికి వైద్య అవసరాల కోసం ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి రూ. 3 లక్షలు అందజేశారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న పుంగనూరు మండలం రాగానే పల్లెకు చెందిన బెల్లం నరసింహ కుటుంబానికి ఈ ఆర్థిక సహాయం అందింది. బుధవారం వైసీపీ నాయకులు ఈ విషయాన్ని తెలిపారు. కష్టకాలంలో ఆ కుటుంబానికి అండగా నిలిచి, ఆర్థిక సహాయం అందేలా ఎంపీ చర్యలు తీసుకున్నారని వారు పేర్కొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
శ్రీకాకుళం: 'టీడీపీ నాయకుడిపై చర్యలు తీసుకోవాలి'
శ్రీకాకుళం నగరంలో జర్నలిస్టుపై జరిగిన దాడికి నిరసనగా జర్నలిస్టు నాయకులు ఆందోళన చేపట్టారు. ఆ...
Haryana Cracks Down on Illegal Abortions: Two Doctors' Licenses Suspended, Three Arrested in Gurugram
Haryana Cracks Down on Illegal Abortions: Two Doctors' Licenses Suspended, Three Arrested in...
దేశ వ్యాప్తంగా బి సీ కులగణన
దేశ వ్యాప్తంగా బి సీ కుల గణ న జరుగుతున్న తరుణం లో అన్ని రాష్ట్రాలలో ఒక కులాన్ని ఒకే కేటగిరి...
Shiv Darshan Singh Jamwal: Leading Ladakh with Courage
A distinguished 1995-batch IPS officer of the AGMUT cadre, Shiv Darshan Singh Jamwal served as...
Road to the Future: Vidarbha’s ₹51,000 Crore Expressway Boost
The Maharashtra Government has greenlit a massive 550-km access-controlled expressway network...